Millions of books in English, Spanish and other languages. Free UK delivery 

menu

0
  • argentina
  • chile
  • colombia
  • españa
  • méxico
  • perú
  • estados unidos
  • internacional
portada Naanna Enduko Venakabaddaadu (in Telugu)
Type
Physical Book
Language
Telugu
Pages
140
Format
Paperback
Dimensions
22.9 x 15.2 x 0.9 cm
Weight
0.18 kg.
ISBN13
9788196611606
Categories

Naanna Enduko Venakabaddaadu (in Telugu)

Prakash Naidu Panasakarla (Author) · Kasturi Vijayam · Paperback

Naanna Enduko Venakabaddaadu (in Telugu) - Prakash Naidu Panasakarla

New Book

£ 16.19

£ 17.99

You save: £ 1.80

10% discount
  • Condition: New
It will be shipped from our warehouse between Tuesday, July 16 and Wednesday, July 17.
You will receive it anywhere in United Kingdom between 1 and 3 business days after shipment.

Synopsis "Naanna Enduko Venakabaddaadu (in Telugu)"

ఒక్క కవితతో 'జగత్ప్రసిద్ధుడై' పోయిన పనసకర్ల ప్రకాశ్ నాయుడు- కొత్త కవితా సంకలనం "నాన్న ఎందుకో వెనకబడ్డాడు". ఈ కవితా సంకలనంలో... ప్రతి కవితా... మళ్ళీ చెప్తున్నా... ప్రతీ కవితలోనూ... ఏదో ఆర్తి, ఏదో ఆవేదన, ఏదో మెరుపు, ఏదో చమత్కారం... ఏ కవితనీ తీసిపారేయడానికి వీల్లేని విధంగా రాశాడు... కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి... ఇంత బాగా ఎలా రాయగలిగాడా అని!.. శివోహం (తనికెళ్ళ భరణి) సినీ రచయిత, నటుడు, దర్శకుడు ------------------------------------ నాన్న ఎందుకో వెనకబడ్డాడు' అనేది శీర్షికా కవిత మరియు పుస్తకం పేరు. ఈ బరువైన కవితలను చివరిదాకా ఊపిరి బిగపట్టుకుని చదవక తప్పదు. ఈ రచనలో కవితాత్మకత, మానవత, దేశీయత ముప్పేటగా అల్లుకపోయినది. ప్రకాశ్ మనసు ఒక అనుబంధాల పేటిక, ప్రేమల వాటిక. జిలేబీని ముట్టుకుంటే రసం అంటినట్టు ఏ కవితను తడిమినా అదొక తీపి సముద్రం. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో జీవన కోణాలను అన్వేషిస్తున్నాడు. కవిత్వంలో లాగా అక్కడ కూడా భావ సిద్ధిని పొందాలని, విజయాలు సాధ్యం కావాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను. డా॥ ఎన్. గోపి

Customers reviews

More customer reviews
  • 0% (0)
  • 0% (0)
  • 0% (0)
  • 0% (0)
  • 0% (0)

Frequently Asked Questions about the Book

All books in our catalog are Original.
The book is written in Telugu .
The binding of this edition is Paperback.

Questions and Answers about the Book

Do you have a question about the book? Login to be able to add your own question.

Opinions about Bookdelivery

More customer reviews